పారామెడికల్ సిబ్బందిని క్రమబద్దీకరిస్తాం: మంత్రి దానం హామీ

అయితే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలలోగా క్రమబద్దీకరణ జీవో జారీ చేయాలని పారామెడికల్ సిబ్బంది దానం నాగేందర్ కు ఆల్టిమేటం జారీ చేశారు. జీవో వెంటనే జారీ చేయాలంటే ఎలా కుదురుతుందని దానికో పద్ధతి ఉంటుందని ఆయన చెప్పారు. ఈ విషయమై కోర్టులో కొన్ని పెండింగ్ కేసులు ఉన్నాయని వాటిని తొలగించి క్రమబద్దీకరణకు ప్రభుత్వం పూనుకుంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications