రాళ్లదాడి మా పని కాదు, మఫ్టీలోని పోలీసులది: ఓయు జేఏసి

పోలీసులు ఇలాంటి చర్యలకు మరోసారి పాల్పడితే తీవ్ర చర్యలుంటాయని వారు అన్నారు. మాపైన పోలీసులే దాడి చేశారని పేర్కొన్నారు. ప్రీజోన్ అంశంపై ప్రభుత్వం సాయంత్రంలోగా తన ప్రకటనను వెలిబుచ్చాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము తదుపరి కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కాగా, సికింద్రాబాదులో రాస్తారోకోకు దిగిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు హరీష్ రావు, ఈటెల రాజేందర్ లను పోలీసులు అరెస్టు చేశారు.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications