ఓయు విద్యార్థులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: రాయపాటి

అనవసర ఆందోళనలు సృష్టించకూడదని చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యను మార్చాల్సిన అవసరం లేదని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాయపాటి సాంబశివరావు పార్లమెంటు సమావేశాల కోసం న్యూడిల్లీలో ఉన్నారు. ఆయన అక్కడ విలేకరులతో మాట్లాడారు.












Click it and Unblock the Notifications