ప్రభుత్వ పాలనలో సంస్కరణలు తెస్తాం: ముఖ్యమంత్రి కె. రోశయ్య

ఈ కార్యక్రమంలో రెవిన్యూమంత్రి ధర్మాన ప్రసాదరావు, మంత్రులు గీతారెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్థానిక గంజ్ మైదానంలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ 125వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆయన పర్యటన సందర్భంగా ఏబీవీపీ కార్యకర్తలు ఫ్రీజోన్ అంశాన్ని పరిష్కరించాలని కోరుతూ సీఎం కాన్వాయ్‌కి అడ్డుపడటంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేసి వారిని అరెస్ట్ చేశారు. ఫ్రీజోన్ అంశం తేలే వరకు ఎస్ఐ పరీక్షలు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళన చేస్తున్న విద్యార్థులను అడ్డుకొని అదుపులోకి తీసుకొని ముఖ్యమంత్రిని కాన్వాయ్ ను పంపించారు.












Click it and Unblock the Notifications