మొదట పోలీసులే విద్యార్థులను రెచ్చగొట్టారు: ఎమ్మెల్యే శంకరరావు

ఎవరు చెబితే పోలీసులు ఇలా ప్రవర్తిస్తున్నారంటూ ఆయన అన్నారు. విద్యార్థులపై లాఠీఛార్జి చేసిన పోలీసులపై చర్యలకు తాను డిమాండ్ చేస్తున్నానన్నారు. ఎవరి వకాలతు తీసుకొని కొందరు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కాగా విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జిని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు విద్యాసాగరరావు ఖండించారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications