హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సురేష్ ఆత్మహత్య

బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో పక్క పోర్షన్‌లోని వ్యక్తి వరండాలో ఓ దినపత్రికను చూశాడు. అది సురేష్‌ది అయి ఉండవచ్చునని భావించి అతనికి ఇచ్చేందుకు రూమ్‌లోకి వెళ్లగా ఫ్యాన్ కొక్కేనికి ఉరి వేసుకొని ఉన్నాడు. వెంటనే ఇంటి యజమానితో కలిసి పోలీసులకు సమాచారమందించారు. తన చావుకు ఎవరూ కారణం కాదని రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications