వైయస్ జగన్ విధేయులపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరా

కాంగ్రెసు పార్టీని కాదని వారంతా తిరిగి జగన్ వైపు వెళ్తారా అనే విషయాన్ని తేల్చి చెప్పాలని సోనియా రాష్ట్ర నాయకులను కొంత మందిని అడిగినట్లు తెలుస్తోంది. విశాఖపట్నం, విజయవాడ వంటి చోట్లనే కాకుండా తెలంగాణలోని భువనగిరి, మహబూబ్ నగర్ వంటి చోట్ల కూడా వైయస్ జగన్ అనుచరులు కాంగ్రెసు, ముఖ్యమంత్రి సభల్లో గొడవ చేస్తుండడాన్ని సోనియా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications