సోనియా గాంధీ తాజా హెచ్చరిక: వైయస్ జగన్ వింటారా?

సోనియా హెచ్చరికలను జగన్ ఖాతరు చేస్తారా, లేదా అనేది ఆసక్తికరంగా మారింది. వైయస్ జగన్ పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకపోతే ఎదురయ్యే పరిణామాలు ఏమిటనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది. అయితే, జగన్ పై చర్యలు తీసుకుంటే ఎదురయ్యే పరిణామాలపై కూడా అధిష్టానం ఆలోచిస్తుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications