కాంగ్రెసు ఉత్సవాల్లో మహిళల ఒంపుసొంపుల సినిమా నృత్యాలు

వాటిని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చిన్న విషయాలుగా కొట్టిపారేశారు. మంత్రి, గ్రేటర్ హైదరాబాదు కాంగ్రెసు అధ్యక్షుడు దానం నాగేందర్ రవీంద్ర భారతిలో కాంగ్రెసు 125 ఏళ్ల ఉత్సవాలకు చేసిన ఏర్పాట్లను ఆయన కొనియాడారు. మిగతా విషయాలను చిన్న పొరపాట్లుగా ఆయన కొట్టిపారేశారు.












Click it and Unblock the Notifications