ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్న డిఎస్సీ - 2008 అభ్యర్థులు

డిఎస్సీ - 2008 బిఇడి అభ్యర్థుల్లో అర్హులైవారికి పోస్టింగ్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, వారికి ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే బిఇడి, డిఇడి అభ్యర్థులకు 70, 30 నిష్పత్తి చొప్పున ఉద్యోగాలు ఇస్తూ నియామకాలు కూడా చేపట్టారు.












Click it and Unblock the Notifications