విద్యార్థులది న్యాయమైన సందేహం, వాయిదా సంతోషం: కెకె

పరీక్షల వాయిదాకు తాను కేంద్ర హోం మంత్రి చిదంబరంతో కోరామని, అదే సందేహాలను రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద తాను వ్యక్తం చేశానని ఆయన చెప్పారు. హైదరాబాద్ ను ఆరో జోన్ లో భాగం చేసే రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించే వరకు పరీక్షలు పెట్టవద్దని ఆయన అన్నారు. పరిస్థితులు చక్కబడే వరకు పరీక్షలు నిర్వహించకపోవడమే మంచిదని ఆయన అన్నారు. ఫ్రీజోన్ వ్యవహారాన్ని రాజకీయం చేయవద్దని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications