బిఇడి అభ్యర్థుల ఆందోళన: భవనంపై నుంచి జారి పడి విద్యార్థికి గాయాలు

హామీ ఇవ్వకుంటే చావడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. తమకు 70 : 30 ఆమోదయోగ్యం కాదన్నారు. 2008 నోటిఫికేషన్ ప్రకారమే మేం ఉద్యోగాలు భర్తీ చేయమని కోరుతున్నామన్నారు. కానీ మేం వేరే ఏదీ అడగటం లేదని వారు అంటున్నారు. కాగా భవనంపైకి ఎక్కిన ఒక మల్లారెడ్డి అనే అభ్యర్థి జారి కింద పడ్డాడు. అయితే ఆయనకు స్వల్పగాయాలు అయినట్లు తెలుస్తోంది. అతన్ని ఆస్పత్రికి తరలించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.












Click it and Unblock the Notifications