బిగ్ బాస్ అసభ్యతకు గాను సల్మాన్ ఖాన్ పై ఉత్తరప్రదేశ్ లో కేసు

అలీగఢ్ కు చెందిన అనూప్ కౌశిక్ అనే న్యాయవాది చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఆ కేసును దాఖలు చేశారు. అనూప్ కుమార్ శుక్రవారం బిగ్ బాస్ పై ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ రియాల్టీ షోను ప్రసారం చేస్తున్న చానెల్ మేనేజింగ్ డైరెక్టర్, షో దర్శక నిర్మాతలపై ఫిర్యాదు చేసినట్లు అనూప్ కౌశిక్ చెప్పారు. కేసు విచారణను కోర్టు నవంబర్ 24వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications