ఫ్రీజోన్ వ్యవహారంపై మీడియా వద్ద చంద్రబాబు రుసరుసలు

వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడానికే కాంగ్రెసు నాయకులు ప్రయత్నిస్తున్నారని, ఇది దేశానికి శాపంగా మారిందని ఆయన అన్నారు. తవ్వుతున్న కొద్దీ కోట్లాది రూపాయల కుంభకోణాలు వెలికి వస్తున్నాయని ఆయన అన్నారు. స్పెక్ట్రమ్ కుంభకోణంపై ప్రధాని తప్పించుకోవడానికి వీలు లేదని ఆయన అన్నారు. మంత్రివర్గం పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications