వైయస్ జగన్ కు కౌంటర్: వైయస్, సోనియాలపై డిఎస్ ప్రశంసలు

కాంగ్రెసు బలహీనపడిందనే వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. సోనియా నాయకత్వం వల్లనే కాంగ్రెసు రెండోసారి అధికారంలోకి వచ్చిందని ఆయన చెప్పారు. సోనియాపై అవాకులు చెవాకులు రాయడం సరి కాదని ఆయన అన్నారు. సోనియా భారత్ కు సరైన నాయకత్వాన్ని అందిస్తున్నారని ఆయన కొనియాడారు. ముఖ్యమంత్రులకు ప్రోత్సాహం అందిస్తున్నారని చెప్పారు. సోనియా నాయకత్వంపై అందరికీ విశ్వాసం ఉందని ఆయన చెప్పారు. ప్రజల కోరిక మేరకే సోనియా గాంధీ కాంగ్రెసు పార్టీ నాయకత్వాన్ని చేపట్టారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications