హైకోర్టులో వైయస్ జగన్ కు చుక్కెదురు: విన్నపం తిరస్కరణ

ఐఎంజీ భూముల వ్యవహారంపై 'బిల్లీ మెడలో బాబు గంట' శీర్షికతో 'సాక్షి' ప్రచురించిన కథనాన్ని హైకోర్టు సుమోటోగా విచారణకు తీసుకుని నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ కేసు నుంచి తప్పించాలంటూ జగన్ తదితరులు పెట్టుకున్న అనుబంధ పిటిషన్‌లపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎ.గోపాల్‌రెడ్డి, జస్టిస్ కె.సి.భానులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులను వెలువరించింది. కోర్టు జారీ చేసిన నోటీసులకు ప్రతివాదులు స్పందించకుండా వారిని కేసు నుంచి మినహాయించడానికి ఎలాంటి కారణాలూ కోర్టు దృష్టికి రాలేదంది.












Click it and Unblock the Notifications