మావోయిస్టు అగ్రనేత హతం: విశాఖ మన్యంలో ఎన్ కౌంటర్?

కాగా, విశాఖపట్నం నుంచి డిఐజి, ఎస్పీ సంఘటనా స్థలానికి హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్లారు. దీంతో మరణించినవారిలో మావోయిస్టు అగ్రనేత ఎవరైనా ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అతను ఎవరనేది చెప్పడం సాధ్యం కావడం లేదు. మావోయిస్టు శవాలు బొక్క బోర్లా పడ్డాయి. వాటిని వెల్లకిలా తిప్పి ముఖాలు చూడడానికి కూడా పోలీసులు అనుమతించడం లేదని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications