తెలుగుదేశం శాసనసభ్యుడు రఘునాథ రెడ్డి అరెస్టు

విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని ఆయన హెచ్చరించారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం పదవిని వదులుకోవడానికి కూడా వెనుకాడనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కె. చంద్రశేఖర రావుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ కుట్ర చేస్తున్నారని, కెసిఆర్ కుట్రలకు ప్రభుత్వం తలొగ్గుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications