2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై మౌనం వీడిన ప్రదాని మన్మోహన్

పార్లమెంటు సమావేశాలు జరిగేలా చూడాలని, అన్ని వివాదాస్పద అంశాలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రభుత్వం ఏ అంశం గురించి భయపడడం లేదని ఆయన అన్నారు. 2జి స్పెక్ట్రమ్ స్కామ్ ఆరోపణలపై సంబంధిత సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయని, ఇందులో తప్పు చేశారని భావించినవారిని ప్రభుత్వం వదిలి పెట్టదని, దీనిపై తాను కచ్చితమైన హామీ ఇవ్వగలనని ఆయన అన్నారు. తనకు ప్రతి రోజూ విద్యార్థి లాగే ఉందని, రోజూ పరీక్ష లాగే ఉంటుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications