బీహార్లో సిలిండర్ పేలి 7గురి మృతి, పలువురికి గాయాలు

మావోయిస్టులు అమర్చిన సిలిండర్ బాంబును స్థానికులు చూసేందుకు ప్రయత్నించినపుడు అది అకస్మాత్తుగా పేలింది. ఈ బాంబును అధికారులు శనివారమే గుర్తించారు. తగిన పరికరాలు లేకవడంతో దాన్ని నిర్వీర్యం చేయకుండా వదిలేశారు. పోలీసు సూపరిండెండెంట్ వివేక్ రాజ్ సింగ్ మాట్లాడుతూ మావోయిస్టులు ప్లాన్ చేసి పెట్టారని, దీనిని నిన్ననే గుర్తించినప్పటికీ పరికరాలు లేక పోవటం వల్ల ఈ దుర్ఘటన జరిగిందంటున్నారు. తీవ్రంగా గాయపడ్డవారిలో 5గురి పరిస్థితి ఆందోళనగా ఉంది.












Click it and Unblock the Notifications