పార్టీ పెట్టాలనుకుంటే అందుకు చాలా మార్గాలున్నాయి: కె కేశవరావు

రాష్ట్రంలో జరుగుతున్న వరుస పరిణామాలు తనను బాధిస్తున్నాయని ఆయన అన్నారు. సాక్షి కథనాలను ఖండిస్తున్నాని కేశవరావు చెప్పారు. అయితే సాక్షి పత్రికలో సోనియాకు వ్యతిరేకంగా వచ్చిన వార్తలపై కాంగ్రెసు కార్యకర్తలు తీరుకూడా నన్ను బాధిస్తుందన్నారు. వైయస్ అభిమానించే పత్రికలో సాక్షి పత్రికలో కాంగ్రెసు కు వ్యతిరేకంగా రాస్తుండటాన్ని చూసి వైయస్ ఆత్మ క్షోభిస్తుందని మరో నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోనియాపై ప్రసారాన్ని తాను ఖండిస్తున్నట్లు చెప్పాడు.












Click it and Unblock the Notifications