జగన్ను 24 గంటల్లో సస్పెండ్ చెయ్యాలి: సర్వే సత్యానారాయణ

సోనియా గాంధీపై వ్యతిరేక కథనాలు ప్రచురించిన సాక్షిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన పార్టీని కోరారు. జగన్ వెంటనే పార్టీనుండి వెళ్లిపోవాలన్నారు. లేదంటే పార్టీయే 24 గంటల్లో ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అసలు వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంపై ఆరోపణలు వచ్చినప్పుడే చర్యలు తీసుకోక పోవటం సోనియా అసమర్థత అని అన్నారు.












Click it and Unblock the Notifications