సాక్షిపై వ్యతిరేక ప్రసారాలపై వివేక్ ఇంట్లో తెలంగాణ ఎంపీలు భేటే

కాగా సాక్షి వ్యతిరేక ప్రచారాలపై భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలకు పార్లమెంటు సభ్యుడు వివేక్ ఇంట్లో తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంద జగన్నాథం, రాజగోపాల్‌రెడ్డిలతో పాటు పార్టీ నేతలు సమావేశమయ్యారు. సోనియా గాంధీ, మన్మోహన్ లపై విమర్శలను ఖండిస్తున్నట్లు వారు చెప్పారు. ఇలాంటి కథనాలు రాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. అలాగే సాక్షిలో వచ్చిన తప్పుడు కథనాలపై ప్రెస్ కౌన్సిల్‌కు వెళ్తామని వారు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications