తెలంగాణ, పోలవరం వేరు వేరు సమస్యలు: ఉండవల్లి అరుణ్ కుమార్

అయితే టెండర్లు పిలిచి త్వరగా పూర్తి చేయటానికి ప్రభుత్వం పూనుకోవాలన్నారు. ఇక ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీపై కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షిలో వ్యతిరేకంగా వార్తలు రావటంపై ఆయన ఆచితూచి స్పందించారు. పత్రికా విలువలకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని, ఏ పార్టీ కూడా ఇవ్వని ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ పత్రికలకు ఇస్తుందన్నారు. అయితే పత్రికలు తమ ప్రచురిస్తున్నవి సరియైనవా కాదా చూసుకోవాలన్నారు. కార్యకర్తలు కూడా పత్రికా కార్యాలయాలపై దాడులు చేయకూడదన్నారు.












Click it and Unblock the Notifications