అధిష్టానం పిలవలేదు, నేనే వెళుతున్నా: సిఎం రోశయ్య

తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యవహారంపై ముఖ్యమంత్రి కె. రోశయ్య, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పంపిన నివేదికలు అందాయని, ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ అంతకు ముందు ఢిల్లీలో అన్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యను తాము ఢిల్లీకి అహ్వానించలేదని ఆయన చెప్పారు. రోశయ్యనే ఢిల్లీకి వస్తున్నట్లు ఆయన తెలిపారు. తాజా పరిస్థితులను రోశయ్య అధిష్టానానికి వివరిస్తారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications