సాక్షి కాంగ్రెసు పత్రిక, స్వతంత్ర పత్రిక కాదు: ఎంపీ రాయపాటి

సోనియాపై సాక్షి పత్రిక దురుద్దేశ్యంతోనే వ్యతిరేక కథనాలను ప్రచురిస్తుందన్నారు. సోనియాగాంధీకి వ్యతిరేకంగా కథనాలు రాసి ఆమె ప్రతిష్టను దెబ్బతీయాలని సాక్షి చూస్తే చూస్తూ ఊరుకోమన్నారు. వ్యతిరేక కథనాలు రాస్తే ఎవరిపైన అయినా దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు.
జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెసు నుండి బయటకు వెళ్లగొట్టే ధైర్యం ఎవరికీ లేదని జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి అన్నారు. సాక్షిలో కథనం వచ్చిన విషయం కరక్టేనన్నారు. సాక్షిపై దాడులు చేయటం సరికాదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications