మిస్ ఫైర్ తో కడపలో ఆర్ఎస్ఐ మునుస్వామి మరణం

మునుస్వామి ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సమస్యల వల్ల అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విధులు నిర్వహిస్తుండగా మునుస్వామి మరణించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications