సుధాకర్ బాబుకు బెదిరింపులు: వైయస్ జగన్ సాక్షి గొడవ

అయితే జగన్ కు వ్యతిరేకంగా మెసేజ్ చూసి ఆ నెంబరుకు ఫోన్ చేసి వైయస్ కుటుంబం లేకుంటే కాంగ్రెసు పార్టీ లేదని, జగన్ కు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు ఎందుకని మాత్రమే ప్రశ్నించానన్నారు. దానికే ఓ ఛానల్ సుధాకర్ బాబును చంపుతానని బెదిరించినట్లు వార్తలు ప్రసారం చేయటం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో జగన్ కు వ్యతిరేకంగా ఇంత రాద్దాంతం ఎందుకు జరుగుతుందో తనకు అర్థం కావటం లేదని ఆయన పోన్లో చెప్పారు. తన వద్ద మెసేజ్ ఇప్పటికీ ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications