చిరంజీవి డిప్యూటీ సిఎం, మంత్రివర్గంలోకి ప్రజారాజ్యం?

వైఎస్ జగన్ ను పక్కన పెట్టడానికి మంత్రివర్గ విస్తరణకు అనుమతించాల్సిందిగా కోరి, పార్టీకి ఏదైనా సమస్య ఏర్పడితేచిరంజీవి స్నేహహస్తం అందిస్తాడని చెప్పినట్లు సమాచారం. వీరప్ప మొయిలీ ఎదుటే చిరంజీవి పార్టీకి ఏమాత్రం విశ్వాసంగా ఉంటారో చర్చించారు. అయితే చిరు ప్రభుత్వానికి సపోర్టు చేయాలంటే మూడు ముఖ్యమైన పోర్టు పోలియోలు ఇవ్వాల్సింది ఉందన్నాడు. అలాగే చిరంజీవిని ఉప ముఖ్యమంత్రిగా చేయాల్సి ఉందని చెప్పారు. చిరంజీవి విషయమై సోనియా అంత సావధానంగా విన్నట్లు వినికిడి.












Click it and Unblock the Notifications