మళ్లీ నితీష్ సారథ్యంలోని ఎన్డీఏకే పట్టం గట్టిన బీహార్ ప్రజలు

మొత్తం 243 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 42 ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ గట్టి పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. బీహార్ లో కాంగ్రెసు యువ నేత రాహుల్ మంత్రం పనిచేయలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్టుకున్న ఆశలు వమ్మయ్యాయి. రెండో సారి బీహార్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించడానికి నితీష్ కుమార్ కు ఏ మాత్రం ఆటంకాలు ఉండే పరిస్థితి లేదు. సర్వే ఫలితాలకు అనుగుణంగా బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి.












Click it and Unblock the Notifications