కిరణ్ కుమార్ రెడ్డికి సిఎం వద్దంటున్న ఆంధ్రా ఎంపీలు

అయితే వారు వ్యతిరేకించడానికి కారణం తెలంగాణ అంశమనేది అంతర్గత సమాచారం. సీమాంధ్ర నుండి ఎవరైనా ముఖ్యమంత్రి అయితే శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత ప్రభుత్వానికి ఉద్యమాన్ని కట్టడి చేయటం కష్టమవుతుందని వారి అభిప్రాయం. తెలంగాణనుండి ముఖ్యమంత్రిగా చేస్తే తెలంగాణ వారికి తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నాడన్న అభిప్రాయం ఏర్పడటంతో పాటు తెలంగాణ వారే ఉద్యమాన్ని అడ్డుకోగలరని వారి ఉద్దేశ్యంగా కనబడుతుంది.












Click it and Unblock the Notifications