కిరణ్ కుమార్ ఇంటి వద్ద సందడి: గల్లా అరుణకుమారి భేటీ

కిరణ్ కుమార్ రెడ్డి సైతం అప్పుడప్పుడు ఢిల్లీ వెళ్లి సోనియాను కలుసినట్లు వార్తలు వస్తున్నాయి. కిరణ్ కుమార్ ను కలిసిన అనంతరం గల్లా మీడియాతో మాట్లాడారు. స్పీకర్ మా జిల్లా వారు కాబట్టి రోశయ్య రాజీనామా అనంతరం ఏం చేద్దామనే విషయాన్ని చర్చించడానికి మాత్రమే వచ్చినట్లు ఆమె చెబుతున్నారు. కాగా కిరణ్ కుమార్ రెడ్డి, జైపాల్ రెడ్డి ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వారి పేర్లు ముఖ్యమంత్రి అభ్యర్థిగా వినిపిస్తున్న నేపథ్యంలో వారి ఇళ్ల వద్ద గట్టి బందోబస్తును అధికారులు మోహరించారు.












Click it and Unblock the Notifications