సిఎల్పీ సమావేశానికి జగన్ తల్లి వైయస్ విజయమ్మ వస్తారా?

బెంగళూరులో ఉన్న వైయస్ జగన్ సిఎల్పీ సమావేశానికి వచ్చే అవకాశాలు లేవని తెలుస్తున్నప్పటికీ తన తల్లిని పంపుతారా అనేది కూడా చర్చనీయాంశంగానే మారింది. వైయస్ జగన్ బెంగళూర్ లోనే తన వ్యూహరచనకు పదును పెడుతున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసు నాయకత్వంపై సాధ్యమైనంత ఎక్కువ మందిని తిరుగుబాటు సమాయత్తం చేయాలనేది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications