ముఖ్యమంత్రి మార్పు కాంగ్రెసు అంతర్గత విషయం: కెసిఆర్

తెలంగాణ వ్యతిరేకులను ముఖ్యమంత్రిగా చేయవద్దని తెలంగాణ నాయకులు కోరుతున్నారు. తెలంగాణకు సంబంధించిన వారిని కాకుండా వేరే వారిని చేస్తే ఊరుకోమని మాజీ మంత్రి దామోదరరెడ్డి అన్నారు. కాగా ముఖ్యమంత్రి రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నికునే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications