సిఎం ఎవరైనా తెలంగాణ కోసం పోరాటం తప్పదు: కోదండరామ్

కాగా తెలంగాణ వారికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వవద్దని ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. తెలంగాణ వారికి పదవి ఇచ్చి ఉద్యమాన్ని నీరుగార్చవద్దన్నారు. ముఖ్యమంత్రిగా తెలంగాణకు చెందిన పర్యాటక శాఖామంత్రి గీతారెడ్డి, పార్లమెంటు సభ్యుడు జైపాల్ రెడ్డి తదితరులు పేర్లు వినిపిస్తున్న తరుణంలో వారు ఈ ప్రకటన చేశారు.












Click it and Unblock the Notifications