పని ఒత్తిడి వల్లే రాజీనామా, రాజకీయ ఒత్తిళ్లు లేవు: రోశయ్య

తన తర్వాత ముఖ్యమంత్రి ఎవరైనా తన సహకారం పూర్తిగా ఉంటుందన్నారు. పనిభారంతో కొన్నిసార్లు అసహనానికి లోనయ్యానని చెప్పారు. అయితే ఎందుకు రాజీనామా చేస్తున్నానో పూర్తిగా త్వరలో వివరిస్తానని చెప్పారు. నా వయస్సును పనికి సహకరించలేక పోతుందన్నారు. ముఖ్యమంత్రిగా అన్ని శాఖల సమన్వయం సమస్యగా ఉంటుందన్నారు. అయితే తానేమీ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టనన్నారు. ఏ బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వహించాన్నారు. రాజీనామాలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవన్నారు. నాకు గ్రూపు రాజకీయాలు లేవన్నారు.












Click it and Unblock the Notifications