వైయస్ జగన్ వర్గం రహస్య భేటీ: వ్యూహంపై చర్చలు

కాగా బెంగుళూరులో ఉన్న పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ సాయంత్రం జరిగే సిఎల్పీ సమావేశానికి హాజరు కాకూడదని నిశ్చయించుకున్నాడు. తన తల్లి విజయలక్ష్మిని కూడా సమావేశానికి వెళ్లవద్దని చెప్పినట్టు సమాచారం. అయితే తాజా రోశయ్య పరిణామాల నేపధ్యంలో ఆయన హుటాహుటిన బెంగుళూరునుండి హైదరాబాదుకు ప్రయాణం అయ్యాడు.












Click it and Unblock the Notifications