దేశంలో ఇటలీ పాలన: జగన్ వర్గం చెవిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీల్టు కవర్ సంస్కృతి ద్వారా కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందనన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయాలని డిమాండ్ చేశారు. కాగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి తిరుపతిలోని పాలమాకులలో పాదయాత్ర నిర్వహించారు. అయితే దానిని తాజా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి వర్గీయులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.












Click it and Unblock the Notifications