నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి అద్వానీ, సుష్మాస్వరాజ్

బీహార్ గవర్నర్ దేవానంద్ కోన్వర్ నితీష్ తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కాగా భాజపా నేత సుశీల్ కుమార్ మోడీ ఉప ముఖ్యమంత్రిగా మళ్లీ ఎన్నికయ్యే అవకాశం ఉంది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, పార్లమెంటరీ నేత సుష్మాస్వరాజ్ హాజరవుతున్నారు.












Click it and Unblock the Notifications