సిఎం కిరణ్ కుమార్ తో తెలంగాణకు నష్టం లేదు: ఉప్పునూతల

కాగా తెలంగాణకు కిరణ్ కుమార్ రెడ్డి వల్ల ఎలాంటి నష్టం లేదన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి ఆరో వేలు లాంటిదని దానివల్ల పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదన్నారు. ఉప ముఖ్యమంత్రి తీసుకున్నా తీసుకోకపోయినా తెలంగాణకు ప్రత్యేకంగా ఒరిగేదేమీ ఉండదన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఎంపిక అనేక అర్థాలున్నాయన్నారు.ఆయనతో తెలంగాణ విషయంలో ఎలాంటి నష్టం లేదని ఉప్పునూతలఅన్నారు. అంతా కలసివుంటేనే తెలంగాణ సాధ్యమన్నారు.












Click it and Unblock the Notifications