జగన్ను సోనియాకు దూరం చేయాలని యత్నిస్తున్నారు: వివేకానంద

జగన్ కంటూ వర్గం లేదని, ఆయనది కాంగ్రెస్ వర్గం అని చెప్పారు. జగన్ పార్టీ అంటూ ఏదీ పెట్టడం లేదని ఆయన అన్నారు. వైఎస్ కుటుంబం కాంగ్రెస్ పటిష్టతకే ఎప్పుడు కృషి చేస్తుందని అన్నారు. పార్టీలో అందరినీ కలుపుకొని పోతానని వివేకానంద చెప్పాడు. అధిష్టానాన్ని మంత్రి పదవి కోరేందుకే ఢిల్లీ వచ్చానని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications