జైపాల్ రెడ్డిపై విరుచుకుపడిన జగన్ వర్గీయుడు గోనె ప్రకాశరావు

వైయస్ జగన్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. జైపాల్ రెడ్డి గతంలో ఇందిరా గాంధీపై విమర్శలు చేశారని ఆయన చెప్పారు. బోఫోర్స్ వ్యవహారంలో రాజీవ్ గాంధీని ఉరి తీయాలని కూడా ఆయన అన్నట్లు ప్రకాశ రావు గుర్తు చేశారు. జైపాల్ రెడ్డిని చరిత్ర హీనుడిగా ఆయన అభివర్ణించారు. పార్టీ అధిష్టానానికి, వైయస్ జగన్ కు మధ్య అంతరం పెంచడానికి ప్రయత్నిస్తున్నారని జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి అన్నారు.












Click it and Unblock the Notifications