సలహాల కోసమే జైపాల్ రెడ్డితో భేటీ అయ్యాను: కిరణ్ కుమార్ రెడ్డి

కిరణ్‌కుమార్‌రెడ్డికి తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి విస్తారమైన రాజకీయానుభవం ఉందని, కిరణ్ కుమార్ రెడ్డి సమస్యలను పరిష్కరించగలరనే విశ్వాసం తనకు ఉందని ఆయన అన్నారు. యువతరానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతినిధి అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications