కెప్టెన్ కిరణ్ కుమార్ రెడ్డి టీమ్ ఇదేనా, 11కే పరిమితమా?

రఘువీరా రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, గల్లా అరుణ కుమారి, ఆనం రామనారాయణ రెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్, సబితా ఇంద్రా రెడ్డి, శ్రీధర్ బాబులను తొలి విడత కిరణ్ కుమార్ రెడ్డి తొలి విడత మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావిస్తున్నారు. వారితో పాటు కొత్తగా శాసనసభ్యుడు ఎరాసు ప్రతాప రెడ్డికి, ఎమ్మెల్సీ వైయస్ వివేకానంద రెడ్డికి మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని అంటున్నారు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ను బలహీనపరచడానికి వైయస్ వివేకానంద రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications