అధిష్టానం ఆఫర్ కు జగన్ విధేయుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ నో

పిల్లి సుభాష్ చంద్రబోస్ మొదటి నుంచి వైయస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆయనపై వేటు పడుతుందని గతంలో విరివిగా ప్రచారం జరిగింది. తనకు అధిష్టానం అంటే ఏమిటో తెలియదని, తనకు రాజకీయం జీవితం వైయస్సార్ ఇచ్చారని ఆయన అన్నారు. తాను జగన్ వెంటే ఉఁటానని కూడా ఆయన చెప్పారు. ఈ స్థితిలో మంత్రి పదవి ఆశ చూపి పిల్లి సుభాష్ చంద్రబోస్ ను బుజ్జగించడానికి అధిష్టానం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. మంత్రి పదవి కోసం ఢిల్లీ రావాలని పంపిన ఆహ్వానాన్ని జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి అంగీకరించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications