టిజి వెంకటేష్ కు మంత్రి పదవి, రోశయ్య సూచన మేరకు?

కాగా, వైయస్సార్, రోశయ్యల మంత్రివర్గాల్లో పని చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ లకు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో చోటు లభించకపోవచ్చునని అంటున్నారు. జె. గీతా రెడ్డి పేరును తాజాగా శాసనసభ స్పీకర్ పదవికి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, మంత్రి వర్గ జాబితా విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చాలా గోప్యంగా ఉంచుతున్నారు. అధిష్టానం పెద్దలతో చర్చించే సమయంలో ఎవరినీ ఆయన తన వెంట ఉంచుకోవడం లేదు.












Click it and Unblock the Notifications