ప్రజారాజ్యం మంత్రివర్గంలో చేరడం మీడియా అజెండాయే: చిరంజీవి

ప్రజారాజ్యం మంత్రివర్గంలో చేరుతుందని ఓసారి, చేరదని మరోసారి మీడియానే ప్రచారం చేస్తుందన్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై తాను మీడియాలో చూసే తెలుసుకుంటున్నానని అన్నారు. పూలే ఆశయాలను ప్రజలలోకి తీసుకు వెళతామన్నారు. ఆయన బాటలో ప్రజారాజ్యం పార్టీ నడుస్తుందన్నారు.












Click it and Unblock the Notifications