మాదిగలకే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి: మందకృష్ణ మాదిగ

కాంగ్రెస్ మొదటి నుండి మాదిగలకు మోసం చేసిందని ఆయన అన్నారు. మాలలకే ఎప్పుడు ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. మాలలకు అనేక పదవులు ఇచ్చిందన్నారు. మాలలనుండే కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారని ఆయన గుర్తు చేశారు. మాదిగలను నిర్లక్ష్యం చేస్తే మాదిగల సత్తా చూపిస్తామన్నారు.












Click it and Unblock the Notifications