పూలే ఆశయసాధనలో ఎన్టీఆర్ నడిచారు: చంద్రబాబు

పూలే, ఎన్టీఆర్ బాటలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ నడవాలని ఆయన పిలుపునిచ్చారు. పేదరికంలేని సమాజం కోసం కార్యకర్తలు కృషిచేయాలన్నారు. పూలే జీవితం అందరికీ ఆదర్శమన్నారు. ఆయన బాటలోనే తెలుగుదేశం పార్టీ నడుస్తుందని చంద్రబాబు చెప్పారు. వెనుకబడిన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు.












Click it and Unblock the Notifications