మహానేత కుమారుడు వైయస్ జగన్ కు అవమానం: గోపాల్ రెడ్డి

జగన్ చిన్నాన్నకే అధిష్టానం మంత్రి పదవి ఆశచూపి వారి కుటుంబంలో చీలిక తెచ్చేలే ప్రయత్నాలు చేయడాన్ని జగన్ జీర్ణించుకోలేక పోతున్నాడన్నారు. జగన్ పేరు ఎత్తుతేనే అధిష్టానం వారిపై వేటుకు సిద్ధమవుతుందని ఆరోపించారు. ఇలాంటి అవమానం మధ్య జగన్ రాజీనామా చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేస్తే రాజీనామా చేశారనేది వట్టిమాటగా కొట్టి పారేశారు. జగన్ ను ఇంత అవమానానికి గురి చేసిన కాంగ్రెసు అధిష్టానం పర్యావసానం ఎదుర్కొంటుందన్నారు.












Click it and Unblock the Notifications